
South India లో వున్న ఆసక్తి కలిగించే దర్శనీయ స్థలాలన్నీ ఒకే సారిగా చూచి రావాలనుకుంటే, కనీసం నెల రోజులు పడుతుంది. దీనికోసం ఒక మంచి tour plan ఉండాలి. పిల్లలు, ఆడవారు లేకుండా కేవలం మగవారు మాత్రమే వెళ్లినా, లేదూ త్వర త్వరగా తెమలగలిగే ఆడవారితో కలిసి వెళ్లి, ఎంత పరుగు లెత్తేటట్లు ప్రయాణం చేసినా ...
READ MORE +